Entertainment8 months ago
పీఆర్ దేనికి..? ప్రతీ రోజూ అంటే బోర్ కొట్టదా.. అంటున్న సాయి పల్లవి
సాయి పల్లవి ప్రస్తుతం ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. నిదానమే ప్రధానం అన్న చందాన సాగుతోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో సినిమాను చేస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి అమరన్, తెలుగులో...