పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్‌కి ట్విస్ట్ వచ్చింది. వివరాలు ఇవే. అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో మరో వారం రోజుల్లో సెన్సేషన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా పుష్ప 2కి పెద్ద హడావుడి ఉంది. బీహార్‌తో పాటు...
‘పుష్ప 2’ అస్సలు తగ్గేదిలే…ఆ పుకార్లను తిప్పికొట్టారు. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కలిసి తీసిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న విడుదల అవుతుందని యూనిట్ సభ్యులు ఒకసారి మళ్లీ స్పష్టం చేశారు. కొన్ని...