Andhra Pradesh7 months ago
ఏపీలో కొత్తగా రాన్నున్న ఎయిర్పోర్టులు.. మంత్రి కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎయిర్పోర్టులు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఏపీలో ఏడు ఎయిర్పోర్టులు అందుబాటులో ఉన్నాయి.. మరికొన్ని ఎయిర్పోర్టుల్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి...