Entertainment8 months ago
మోక్షజ్ఞ సినిమాకి సమస్య… ప్రశాంత్ వర్మ ఏం చేస్తాడో!
బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత పెద్ద ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు....