Andhra Pradesh2 months ago
భూమి యజమానులకు గుడ్న్యూస్.. 22-ఏ భూములపై విముక్తి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల భూముల సమస్యలను పరిష్కరించడానికి కీలక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా 22-ఏ నిషిద్ధ జాబితాలో తప్పుగా చేర్చిన భూములకు విముక్తి కల్పించడంపై దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమం కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు...