News3 weeks ago
ఇమ్మడి రవి అరెస్ట్ కేసులో సంచలనాలు: అవమానాలు, ఆర్థిక సమస్యలే పైరసీ ర్యాకెట్కు కారణమా?
హైదరాబాద్ పోలీసులు iBOMMA పైరసీ వెబ్సైట్ నిర్వహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో కేసులో ఎన్నో సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. 21 వేలకుపైగా సినిమాలను పైరసీ చేయడమే కాకుండా, లక్షల మంది వ్యక్తిగత డేటాను...