Andhra Pradesh1 month ago
నెల్లూరు, అనకాపల్లి వాసులకు గుడ్న్యూస్.. కొత్త రైలు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని బాలూర్ఘాట్ వరకు రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. జనవరి 21 నుంచి ఈ రైలు సర్వీసులు...