Latest Updates1 week ago
అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ముఖ్యమంత్రిని నిలదీసిన భార్య.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రజాస్వామ్య దేవాలయంలో బంధుత్వాల కంటే బాధ్యతలే గొప్పవని మేఘాలయ ముఖ్యమంత్రి దంపతులు చాటిచెప్పారు. మేఘాలయ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, ఆయన సతీమణి, ఎమ్మెల్యే మెహతాబ్ చందీ మధ్య జరిగిన చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా...