కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ కావాలనే ఈ నోటీసులు జారీ చేశారని కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది రాజకీయ లబ్ధి కోసమే చేసిన చర్య అని ఆమె అన్నారు. మీడియాతో...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హవా మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభమైంది. అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. జనసేన పార్టీ కూడా తమ అవకాశాలను పరీక్షిస్తోంది. పార్టీ తరఫున...