india news2 weeks ago
బెంగాల్ రాజకీయ చాణక్యుడు ముకుల్ రాయ్ కన్నుమూత: విషాదంలో తృణమూల్ శ్రేణులు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ధృవతారగా వెలిగిన ముకుల్ రాయ్ (71) సోమవారం తెల్లవారుజామున కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా జ్ఞాపకశక్తి కోల్పోయే ‘డిమెన్షియా’ వ్యాధితో పోరాడుతున్న ఆయనకు, హఠాత్తుగా గుండెపోటు...