Politics2 weeks ago
క్యాతనపల్లిలో రాజకీయ రణరంగం: మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్‌పై రాళ్ల దాడి!
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఎక్స్...