Andhra Pradesh4 weeks ago
తిరుపతిలో సంచలనం.. కారులో ఎస్వీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మృతి
తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU)లో ఒక తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న గుగులోతు సర్దార్ నాయక్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం సంచలనంగా మారింది. రోజులు కనిపించకుండా పోయిన...