Andhra Pradesh1 month ago
ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రయాణీకులకు శుభవార్త
ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసే దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఉన్న కౌంటర్లు, ఏజెంట్లు, అధికారిక వెబ్‌సైట్‌తో...