Andhra Pradesh3 weeks ago
ఏపీలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం: 3.8 కి.మీ. అతి పెద్ద రన్‌వేతో భోగాపురం ఎయిర్పోర్ట్ 2026 ఆగస్టులో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా నేషనల్ హైవేలు, పరిశ్రమలు, మరియు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిపై దృష్టి సారించింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణమవుతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ...