Telangana3 weeks ago
సంక్రాంతి పండుగ సీజన్లో సొంతూళ్లకు వెళ్లేవారికి ముఖ్య సూచనలు… మర్చిపోకూడదు!
సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం నగరంలోకి వచ్చిన వారంతా ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో దొంగలు ఖాళీ ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారని హైదరాబాద్ పోలీసులు...