Telangana1 week ago
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కఠిన నియమాలు.. అనర్హులకు గట్టి షాక్
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రభుత్వం కొత్త సాంకేతికతను ప్రవేశపెడుతోంది. గతంలో జరిగిన అక్రమాలు, తప్పుడు జాబితాలు, రాజకీయ జోక్యాలను ఆపడానికి కృత్రిమ మేధస్సు సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజమైన నిరుపేదలకే...