Andhra Pradesh3 weeks ago
నియోజకవర్గాల్లో హద్దులు దాటితే పరిణామాలు తప్పవు: ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం తానే మంత్రిగా ఉంటానని మంత్రి టీజీ భరత్ స్పష్టంగా చెప్పారు. తన పనితీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేశ్‌కు తెలుసు. తనపై ఎవరైనా విమర్శలు చేసినా, తాను ఎలాంటి...