Andhra Pradesh4 weeks ago
ఏపీలో ఓ పట్టణానికి రైలు వరం.. ఎన్నేళ్ల ఎదురుచూపులకు ముగింపు ఎప్పుడో?
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పట్టణ ప్రజల ఆశలు ఇంకా ఎందుకు నెరవేరడం లేదు. సాలూరు రైల్వే స్టేషన్కు గతేడాది విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించినప్పటికీ, ఇప్పటివరకు సాధారణ రైలు సేవలు ప్రారంభం కాలేదు. ఈ...