Andhra Pradesh3 weeks ago
తిరుమలలో భక్తులకోసం ప్రత్యేక సేవ.. ఆలయం బయటపడగానే తాగునీరు అందిస్తున్న టీటీడీ కొత్త ప్రయత్నం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తుల దాహం తీర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వినూత్న సేవను ప్రవేశపెట్టింది. భక్తులు అడిగిన వెంటనే స్వామివారి సేవకులు నీటి క్యాన్‌ను తీసుకుని...