Andhra Pradesh3 weeks ago
నూతన సంవత్సరం వేళ మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!
ఆంధ్రప్రదేశ్లో కొత్త సంవత్సరానికి సిద్దమవుతున్న మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి మరికొన్నిరోజులదూరంలో ఉన్న నేపథ్యంలో మద్యం విక్రయాలు, సేవల సమయాలపై క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు...