Latest Updates1 week ago
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం.. నిందితుడికి తాత్కాలిక రిలీఫ్
తెలంగాణ హైకోర్టు ప్రణయ్ పరువు హత్య కేసులో శ్రవణ్ కుమార్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. శ్రవణ్ కుమార్ వయసు, ఆరోగ్యం, ఇతర పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఏ షరతునైనా ఉల్లంఘించకూడదని...