Telangana3 weeks ago
Hyd: నకిలీ తుపాకీతో బంగారం దోపిడీ.. విలువ లక్షల్లో!
మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ జ్యువెలరీ షాపులో దోపిడీ జరిగింది. ఇది ప్రజల్లో భయాందోళనలను సృష్టించింది. శుక్రవారం సాయంత్రం, ఇద్దరు దుండగులు కస్టమర్ల వేషంలో షాపులోకి వచ్చారు....