Andhra Pradesh1 month ago
ఏపీలో విద్యార్థి సంక్షేమం.. దివ్యాంగుల సమస్యపై ప్రభుత్వ పరిష్కారం
ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల ప్రవేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న కీలక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది. ఒక భాషా సబ్జెక్టు నుంచి ఇంటర్ మీడియట్ విద్యలో మినహాయింపు పొందిన...