Andhra Pradesh4 weeks ago
సంక్రాంతి సెలవులపై కీలక ప్రకటన.. పాఠశాలలకు హాలిడేస్ ఖరారు!
ఈ అప్డేట్ విద్యార్థులు, తల్లిదండ్రులకు చాలా సంతోషకరం. 2026 విద్యాసంవత్సరానికి సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్, పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. తాజాగా సంక్రాంతి సెలవుల తేదీలను కూడా...