Andhra Pradesh4 weeks ago
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో హెయిర్ వేలం హవా.. తలనీలాల ద్వారా కోట్లలో ఆదాయం నమోదు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గమ్మ ఆలయంలో జరిగిన తలనీలాల వేలం రికార్డు స్థాయిలో ఆదాయాన్ని తెచ్చింది. భక్తులు సమర్పించిన తలనీలాలను సేకరించడానికి నిర్వహించిన ఈ వేలం ద్వారా ఆలయానికి రూ.10.10 కోట్లు వచ్చింది. పశ్చిమ...