Telangana1 month ago
ఇంటి కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఫ్లాట్లు సేల్కు రెడీ!
తక్కువ ఆదాయ కుటుంబాలు సొంతిల్లు కోసం ఎన్నో ఏళ్లుగా ఆశపడుతున్న వారికి మంచి శుభవార్తను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. మధ్యతరగతి, కూలి వర్గాలు ఎన్నో ఏళ్లుగా స్వంత ఇంటి కల నెరవేరక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో...