Telangana1 week ago
ఇంజెక్షన్లతో మేకలు, గొర్రెల రక్తం అక్రమంగా సేకరించే గుంపు… హైదరాబాద్లో అరెస్టు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అమానుషం సరిహద్దులు దాటింది. స్థానిక మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ కలసి మేకలు, గొర్రెల రక్తాన్ని అక్రమంగా పిండేస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ దందాలో నిందితులు బతికున్న...