Andhra Pradesh3 weeks ago
కృష్ణా జిల్లాలో 20 బావులకు NOC.. ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్కు ఏపీ ఓకే
ఆంధ్రప్రదేశ్‌లో చమురు, గ్యాస్ అన్వేషణలో ముఖ్యమైన దృష్టిని కేంద్రం పెట్టింది. కృష్ణా జిల్లాలో ఆన్‌షోర్ ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్కు వేదాంత లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (NOC) మంజూరు చేసింది....