Andhra Pradesh2 weeks ago
ఏపీ మంత్రివర్గ గ్రీన్ సిగ్నల్.. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి భారీ సాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ఆర్థికంగా మరియు ఉద్యోగపరంగా సహాయం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో...