Andhra Pradesh4 weeks ago
గుంటూరు జిల్లాలో దుర్ఘటన.. ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నంద్యాల, గుంటూరు జిల్లాలలో జరిగిన రెండు ఘోర ప్రమాదాలలో మొత్తం ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం నుంచే...