Andhra Pradesh4 weeks ago
చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికి నేరుగా రూ.100 కోట్ల ప్రోత్సాహకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన టెక్నాలజీ విజన్‌తో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. గతంలో ఐటీ విప్లవానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీని రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన అస్త్రంగా మార్చాలని...