Andhra Pradesh2 weeks ago
ఏపీలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేబినెట్ ఆమోదం… మంత్రి నియోజకవర్గంలో గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త అందించింది. కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. శాశ్వత భవనాలు...