india news4 days ago
ఖమేనీ మరణంపై భారత్ వ్యూహాత్మక మౌనం: ఎందుకీ నిర్ణయం? గత చేదు జ్ఞాపకాలే కారణమా?
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ చనిపోయినప్పటికీ, భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సంతాపం ప్రకటించలేదు. ప్రతిపక్షాలు దీనిని తప్పుబడుతున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది,2017 నుండి 2024 మధ్య ఖమేనీ...