Andhra Pradesh2 weeks ago
కాశీబుగ్గ ఆలయం విషాదం – తొక్కిసలాటపై హోం మంత్రి అనిత, పవన్ కళ్యాణ్ స్పందన
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర...