Telangana1 week ago
అజారుద్దీన్‌కు 2 శాఖలు కేటాయించిన తెలంగాణ సర్కార్ – మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బాధ్యతలు
మాజీ భారత క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ ఇటీవలే తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అక్టోబర్ 31న రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా...