Sports
Nicholas Pooran Breaks Rizwan’s Record: T20ల్లో అరుదైన ఘనత

నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డ్ – T20ల్లో అరుదైన ఘనత
Nicholas Pooran Breaks Rizwan’s Record: వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2024లో ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్‌ల్లో 2059 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (2036 పరుగులు) రికార్డును బద్దలుకొట్టాడు.
ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న పూరన్ శుక్రవారం శుక్రవారం బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగులు బాదాడు. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. పూరన్ ఈ ఏడాది ఐపీఎల్లో లఖ్‌నవూకు ప్రాతినిధ్యం వహించిన పూరన్ 499 పరుగులతో సత్తా చాటాడు. ఇక 2024లో వెస్టిండీస్ సహా పలు టీ20 టోర్నీల్లో పూరన్ అద్భుతంగా రాణించాడు.
టీ20ల్లో ఏడాదిలో అత్యధిక పరుగులు
నికోలస్ పూరన్ | 2059* పరుగులు | 2024 |
మహ్మద్ రిజ్వాన్ | 2036 పరుగులు | 2021 |
అలెక్స్ హేల్స్ | 1946 పరుగులు | 2022 |
జాస్ బట్లర్ | 1833 పరుగులు | 2023 |
మహ్మద్ రిజ్వాన్ | 1817 పరుగులు | 2022 |
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు