దేశవ్యాప్తంగా కలకలం రేపిన మేఘాలయాలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసును ఆధారంగా చేసుకుని త్వరలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సినీ వర్గాల్లో వార్తలు...
హైదరాబాద్ నగరంలో క్యాబ్ సర్వీసులు, బైక్ ట్యాక్సీలు ప్రజల్ని నిలువుదోపిడీ చేస్తున్నాయని వాపోతున్నారు. ముందు సెకన్లలో బుక్ అయ్యేవి ఇప్పుడు మినిమమ్ 10-15 నిమిషాల వెయిటింగ్ చూపిస్తున్నాయి. బోనాల సీజన్, వరుసగా పడుతున్న వర్షాల నేపథ్యంలో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మెగా పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా జరుగుతోంది. ఈ ప్రత్యేక వేడుకను లైవ్ చూసేందుకు పైనున్న...
నెల రోజులుగా ఉత్సాహంగా సాగిన ఆషాఢ బోనాల జాతర ఇవాళ ముగియనుంది. పాతబస్తీలో లాల్‌దర్వాజ అమ్మవారికి మారుబోనాల అర్పణతో ఈ వేడుకలు పరిపూర్ణం కానున్నాయి. ఈ సందర్భంగా పురవీధుల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపు ఘనంగా జరగనుంది....
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధంగా ఉందని శాప్ ఛైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. ఆగస్టు 10లోగా ఆమె జైలుకెళ్లక తప్పదన్నారు. స్పోర్ట్స్ మంత్రిగా ఉన్న సమయంలో రోజా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు....
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ జులై 25 నుండి ఆగస్టు 10 వరకు జరగనుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించాలని...
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తాజా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్న ఆయనను చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో టమీ లుక్‌తో ఉన్న సర్ఫరాజ్ ఇప్పుడు...
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్ పోలీసులు అనుమతి మంజూరు చేశారు. అయితే ఈ అనుమతి కొంతమంది పరిమితి, బందోబస్తు నిబంధనలతో కూడినదిగా పేర్కొన్నారు. శిల్పకళా...
హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో...
చంఘీజ్ ఖాన్ పేరు వినగానే చరిత్రలో అత్యంత హింసాత్మక పాలకుడిగా గుర్తుండిపోతాడు. 12వ శతాబ్దంలో మంగోలియా నుంచే తన సామ్రాజ్యాన్ని ప్రారంభించిన ఆయన, ఆసియా, ఐరోపా, మిడిల్ ఈస్ట్ వరకు విస్తరించాడు. యుద్ధాలు, దండయాత్రలు, ఊహించలేని...