Connect with us

International

OP సిందూర్ టైమ్లో POKలో మొయిన్ పేరెంట్స్

Fact-check: Cricketer Moeen Ali did not tweet about 'boycotting India' over  remarks against Holy Prophet - Sport - DAWN.COM

ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ తన తల్లిదండ్రులు ఓపీ సిందూర్ సమయంలో పీవోకేలో ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయని, వారు ఉన్న ప్రాంతానికి సమీపంలోనే దాడులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాను తీవ్ర భయాందోళనకు గురైనట్లు మొయిన్ వివరించారు.

ఓపీ సిందూర్ కార్యకలాపాల్లో భారత సైన్యం పాకిస్థాన్‌తో పాటు పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మొయిన్ అలీ తల్లిదండ్రులు వెంటనే అందుబాటులో ఉన్న విమానంలో ఆ ప్రాంతాన్ని వీడి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మొయిన్‌కు మరచిపోలేని అనుభవంగా నిలిచింది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending