Tech
కొత్త కొత్త ఫీచర్లతో బీఎస్‌ఎన్‌ఎల్ దూసుకుపోతోంది.

ఇప్పటికే కొత్త రీఛార్జ్ ప్లాన్లు విడుదల చేయగా.. తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ దూసుకుపోతోంది. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారుల్ని కట్టిపడేస్తోంది.
వోడాఫోన్ ఐడియాలు జియో, ఎయిర్‌టెల్ ఛార్జ్ ప్లాన్లు పెండటంతో బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) ప్రభుత్వ టెలికాం దిగ్గజం వైపు మొగ్గు చూపుతున్నారు. లక్ష్యలో జనాభా ఇతర నెట్వర్క్ నుండి BSNL కి పోర్ట్ అవ్వుతున్నారు. ఇదే టైమ్ చూసి బిఎస్ఎన్ఎల్ అత్తి తక్కువ ధరతో ప్లాన్ ప్రజాలోకి తీసుకొస్తుంది. అలాగే కొత్త కొత్త updates తో ఎప్పటికీ అప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది.
ఎక్కువ ప్రజలు బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అవ్వడం తో వీలు ఆయినంతా వరకి మారుములలో కూడా BSNL 4G నెట్వర్క్ అందుబాటు లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పని చేస్తోంది.
ఇటీవల బిఎస్ఎన్ఎల్ కి ఎక్కువ పోర్ట్ అవ్వడం తో AIRTEL కూడా కొత్త ఫీచర్ lunch చేసింది. users కి ఇబ్బంది తగ్గించడానికి SPAM నివారించడానికి ఒక సర్విస్ ప్రారంబించింది. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ కూడా రంగంలోకి దిగింది. స్పామ్ కాల్‌లను నివారించడానికి కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. మీరు మీ బీఎస్‌ఎన్‌ఎల్ నంబర్‌కు వచ్చే స్పామ్ సందేశాల గురించి బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ (BSNL Selfcare) యాప్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయొచ్చు.
మీ ఫోన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని,
స్క్రీన్ పైన ఎడమ వైపు ఉన్న మూడు లైన్ల గుర్తుపై క్లిక్ చేసి,
ఇక్కడ ఫిర్యాదుకు సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని
ఎస్‌ఎంఎస్ లేదా వాయిస్ కాల్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఫైనల్‌గా వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
టార్గెట్ 4జీ :
మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35,000కు పైగా 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల తెలిపారు. జూన్ 2025 నాటికి లక్ష టవర్లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. ఈ సంస్థకు ప్రభుత్వం 6000 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. దీంతో 4జీ కనెక్టివిటీపై సంస్థ దృష్టిసారించింది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు