Connect with us

International

సీజ్ఫైర్ తర్వాత ప్రశ్నలు మిగిలేనా? ఎవరు గెలిచారు? తర్వాతేంటి?

Іран пригрозив Ізраїлю «війною на знищення». Єрусалим відповів - Главком

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల పాటు కొనసాగిన యుద్ధం సీజ్ఫైర్ ఒప్పందంతో నిలిచినప్పటికీ, దీనివెనుక అసలు కారణాలు, విజేత ఎవరు? తదుపరి పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు వేడెక్కిస్తున్నాయి. ఈ యుద్ధానికి ప్రధాన ఉద్దేశం — ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమేనని అనలిస్టులు చెబుతున్నారు. కానీ యుద్ధంలో ఇరుపక్షాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను చవిచూశాయి.

ఇప్పుడు ప్రశ్నలన్నీ ఒక్కదానిపైనే — ఈ యుద్ధంతో ఇరాన్ అణు పరీక్షలను ఆపుతుందా? లేదా మళ్లీ రహస్యంగా కొనసాగిస్తుందా? అదే జరిగితే ఇజ్రాయెల్ తదుపరి చర్యలు ఎంత దూరం వెళ్లగలవు? అన్నది ప్రస్తుతం అంతర్జాతీయ చర్చకు కేంద్రబిందువైంది. ఈ సీజ్ఫైర్ శాశ్వతమా? తాత్కాలికమా? అన్నది సమయం చెప్పాల్సిన విషయమే.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending