Connect with us

Business

సంవత్సరంలో 365 రోజులు డిమాండ్ ఉండే ವಿಜನಿಸಿ ಇದೆ

సంవత్సరంలో 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే సంవత్సరానికి 25 లక్షలు సంపాదించే అవకాశం అది ఎలాగో చూసేద్దాం ప్రస్తుత కాలంలో ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం చేసేవారు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు మీరు కూడా అలాంటి వ్యాపారం ద్వారా ఆదాయం పొందాలి అనుకున్నట్లయితే సంవత్సరానికి 25 లక్షల పైగా సంపాదించే అవకాశం ఉన్న ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బిజినెస్ ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించుకోవచ్చు ఇందుకోసం ఎంత పెట్టుబడి అవుతుంది అసలు బిజినెస్ ఐడియా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వ్యాపారం

చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాను ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఈ బిజినెస్ చేయడం ద్వారా ఏడాది పొడవున పెద్ద ఎత్తున డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ బిజినెస్ వల్ల మీరు మరో 10 మందికి కూడా ఉపాధి కల్పించవచ్చు అది తక్కువ పెట్టుబడితో పాటు నిత్యం డిమాండ్ ఉండే ఈ బిజినెస్ చేయడం చాలా సులభం అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫుడ్ బిజినెస్ కు నిజంగానే తిరుగు లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఫుడ్ బిజినెస్ నిత్యం డిమాండ్ ఉంటుంది ఆహారం తినేవారి సంఖ్య రోజు రోజుకి

పెరుగుతుంది ఈ బేసిక్ సూత్రం మీద మీరు వ్యాపారం చేయవచ్చు ప్రస్తుతం మనం తెలుసుకోబోయే వ్యాపారం ఉస్మానియా బిస్కెట్ బిజినెస్ ప్రస్తుతం అన్ని రకాల సాధారణ బ్రాండెడ్ బిస్కెట్స్ కంపెనీల మార్కెట్లో అధిపతి చలాయిస్తున్నాయి అయితే జనం బ్రాండెడ్ బిస్కెట్లు తిని తిని బోర్ కొట్టి ఉంటే ఉస్మానియా బిస్కెట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు ఇది రుచికరంగాను కాస్త డిఫరెంట్ గాను ఉంటుంది మీరు దీన్ని అవకాశంగా తీసుకొని ఉస్మానియా బిస్కెట్లను తయారు చేసే వాటిని చక్కగా ప్యాక్ చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచినట్లయితే మీకు మంచి ఆదాయం లభించే

అవకాశం ఉంటుంది ఇందుకోసం ఎంత పెట్టుబడి అవుతుందో తెలుసుకుందామా ముఖ్యంగా ఈ ఫుడ్ యూనిట్ తయారీ కోసం మిషనరీ వంటి ఇతర వస్తువుల కోసం కనీసం 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది అనంతరం మీరు బిజినెస్ ప్రారంభించి తర్వాత ప్యాకింగ్ కోసం కూడా యంత్రాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలాగే ప్యాకింగ్ మెటీరియల్ కూడా కొనుగోలు చేయాలి మరి ప్రస్తుతం మార్కెట్లో ఉస్మానియా బిస్కెట్లకు బ్రాండెడ్ మల్టీ నేషనల్ బిస్కెట్ కంపెనీలలో చోటు లేదు అందుకే మీరు ఈ సెగ్మెంట్ లో రాణించవచ్చు అయితే ఇందులో మీరు రుచి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ పక్కాగా

చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది సాధారణంగా టీ స్టాల్స్ వద్ద మీ బిస్కెట్లను అందుబాటులో వచ్చినట్లయితే పెద్ద ఎత్తున ఆదరణ లభించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ఉస్మానియా బిస్కెట్లను ప్రీమియం ఉత్పత్తులుగా వీటిలో డ్రై ఫ్రూట్స్ వాటిపై కలిపి బిస్కెట్లుగా తయారు చేసి విక్రయించినట్లయితే అదనపు లాభం పొందే అవకాశం ఉంటుంది ఇక డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే సూపర్ మార్కెట్లలోనూ అదేవిధంగా హోటల్స్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్లలో ఈ బిస్కెట్లను అందుబాటులో ఉంచితే పెద్ద ఎత్తున అమ్ముడు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ టిప్ ని తప్పక

Advertisement

ఫాలో అవ్వండి అవ్వండి ఇదండీ ఇవాల్టి బిజినెస్ టిప్ మరో బిజినెస్ టిప్ లో మళ్ళీ కలుద్దాం మీ వేతనం నెలకు 50000 అయితే ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు జీవితంలో అప్పు చేయకుండా హాయిగా జీవించవచ్చు ప్రస్తుత కాలంలో ఆర్థిక ప్రణాళిక లేకుండా ఒక ఉద్యోగి నిత్య జీవితంలో ముందుకు వెళ్లడం అనేది అసాధ్యంగా మారుతుంది ఎందుకంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తేనే జీవితంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు వెళ్ళవచ్చు అందుకోసం మీరు తీసుకోవలసిన

సరైన ప్రణాళిక ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ప్రణాళిక ప్రకారం డబ్బులు ఎలా పొదుపు చేయాలో తెలుసుకుందాం ఒక వ్యక్తి వయస్సు 30 సంవత్సరాలు అనుకోండి అతని వేతనం నెలకు ₹50000 చేతికి అందుతాయి అతను తన జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో ఎంత మధు చేయాలి ఎంత పొదుపు చేయాలి వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి మనిషికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికీ తెలియదు అందుకే మీ చేతిలో కనీసం ఒక లక్ష నుండి రెండు మూడు లక్షల రూపాయల వరకు ఎప్పుడు అత్యవసర నిధిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది దీని కోసం మీరు ప్రతి నెల బ్యాంకులో రికరింగ్

డిపాజిట్ కింద ₹4000 నుంచి ₹6000 డబ్బు కట్టినట్లయితే మీరు సంవత్సరానికి ₹60000 నుంచి ₹75000 జమ చేసే అవకాశం లభిస్తుంది ఈ డబ్బులు మీరు ఫిక్స్ డిపాజిట్ చేయడం ద్వారా అత్యవసర నిధికి అవసరమైన డబ్బులు ప్రతి మనిషికి బీమా అనేది తప్పనిసరి ఇది లేకపోతే మీరు మీ కుటుంబానికి సరైన భద్రత కల్పించలేరు అందుకోసం కనీసం 50 లక్షల కవరేజ్ ఉండేలా టర్న్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అలాగే ఐదు నుంచి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా తీసుకుంటే చాలా మంచిది అనుకొని ప్రమాదాల వల్ల ఖర్చు ఏర్పడితే మీకు ఈ బీమా అనేది శ్రీరామ రక్షగా నిలుస్తుంది నెలకు 10000 పెట్టుబడి

పెట్టడానికి ఇలా ప్లాన్ చేసుకోండి మీ పెట్టుబడిని నాలుగు రకాలు గా విభజించి పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ నాటికి చక్కటి ఫండ్ అనేది మీ చేతికి వస్తుంది అప్పుడు మీరు రిటైర్ అయినప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉండవచ్చు 5000 మ్యూచువల్ ఫండ్స్ 2000 పిఎఫ్ స్కీమ్ 1000 గోల్డ్ ఇటీఎఫ్ 2000 సుకన్య సమృద్ధి పథకం మొత్తం 10000 పెట్టుబడిని పై విధంగా విభజించుకుంటే మంచిది ప్రతి నెల ₹5000 స్టాక్ మార్కెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడం ద్వారా చక్కటి పొదుపు చేయవచ్చు దీన్ని మీరు రెండు భాగాలుగా విభజించి ₹3000 నిఫ్టీ 50 ఇండెక్స్ ఆధారిత

ఫండ్స్ లో ప్రతి నెల ఎస్ఐ పి రూపంలో నెలకు 3000 వరకు పెట్టుబడి పెట్టడం ద్వారా స్టాక్ మార్కెట్ సూచీలతో పాటు రాబడి పొందే అవకాశం ఉంటుంది అలాగే మిగతా ₹2000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు దీర్ఘకాలికంగా చక్కటి రిటర్న్స్ వచ్చేలా అవకాశం ఉంది మీ పెట్టుబడిలో ₹2000 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో మదుపు చేయడం ద్వారా మీరు సురక్షితమైన రాబడిని పొందే అవకాశం ఉంటుంది ఇది భారత ప్రభుత్వం అందిస్తున్న మదుపు స్కీమ్ గోల్డ్ etf స్కీమ్ లో కూడా మీరు ప్రతి నెల ₹1000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా బంగారం ధర పెరిగినప్పుడల్లా మీరు చక్కటి రాబడి పొందే

Advertisement

అవకాశం ఉంటుంది అయితే ఈ స్కీమ్ లో పెట్టుబడి ద్వారా మీరు ఫిజికల్ బంగారంతో సమానంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది ఒకవేళ మీ పిల్లలు ఆడపిల్లలు ఉన్నట్లయితే వారి పేరిట సుకన్య సమృద్ధి పథకం ప్రారంభించి అందులో ప్రతి నెల ₹2000 జమ చేయవచ్చు అంతేకాదు ఈ స్కీమ్ కింద మీరు ప్రతి సంవత్సరం కొంత ఎక్కువ మొత్తం చెల్లించినట్లయితే మెచ్యూరిటీ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు మీకు లభిస్తుంది 20 సంవత్సరాల పాటు మీరు ఈ విధంగా పొదుపు మదుపు చేసినట్లయితే మీకు 50 సంవత్సరాలు వచ్చే నాటికి చక్కటి ఫండ్ మీ చేతికి వస్తుంది అంతేకాదు 60 సంవత్సరాలకు మీరు రిటైర్ అయ్యే నాటికి మీ చేతిలో ఉద్యోగం లేకపోయినా హాయిగా బతికే అవకాశం లభిస్తుంది

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending