Andhra Pradesh
విశాఖలో కాగ్నిజెంట్ భారీ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం త్వరలోనే ఐటీ రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖలో ₹1,5822.98 కోట్ల విలువైన భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే కొన్నేళ్లలో సుమారు 8,000 ఉద్యోగ అవకాశాలు నెలకొననున్నాయి.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలోని కాపులుప్పాడలో కాగ్నిజెంట్‌కు 21.31 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. ఈ భూమిని కేవలం 99 పైసల నామమాత్రపు లీజు ధరకు ఇవ్వనుండడం గమనార్హం. ప్రపంచ స్థాయిలో ఐటీ/ఐటీఈఎస్ క్యాంపస్ ఏర్పాటుకు ఇది దోహదపడనుంది.
-
Devotional11 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు