Connect with us

Latest Updates

భారత్లో టెస్లా ఎంట్రీ – మోడల్ Y ధర రూ.48.5 లక్షలు?

భారతదేశం లో టెస్లా మోడల్ వై ధర, ప్రారంభ తేదీ, చిత్రాలు & ఫీచర్స్, రంగులు

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, వచ్చే నెల నుంచి భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. టెస్లా షోరూమ్స్ మొదటిగా ముంబైలో, తర్వాత ఢిల్లీలో ప్రారంభం కానున్నాయని సమాచారం. ప్రారంభ దశలో చైనాలోని టెస్లా ప్లాంట్‌లో తయారైన మోడల్ Y SUV కార్లను భారత్‌కు దిగుమతి చేసి విక్రయించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీగా నిలిచిన మోడల్ Yకి భారత్‌లో మంచి డిమాండ్ ఉండొచ్చని అంచనా. అయితే దిగుమతి సుంకాల కారణంగా ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు ₹48.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending