Connect with us

Latest Updates

బెట్టింగ్ యాప్ కేసులో బాలయ్య బాబుకు నోటీసులు

రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ కోణం రకరకాల కారణాలకు రేకెత్తిస్తుంది ఏం జరుగుతుందనే ఆందోళన జనాలలో రేకెత్తిస్తున్న వార్త బెట్టింగ్ యాప్స్ ఇప్పటికే 11 మందికి నోటీసులు వెళ్లడం దీనిపైన విచారణలు జరగడం జరుగుతా ఉన్నది పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మంది మీద పోలీస్ కేసులు ఎఫ్ ఐఆర్ లు నమోదు అవ్వడం సో ఈ రకంగా గత నాలుగైదు రోజుల నుండి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఈ నిందితులు 11 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ నోటీసులు పోయినాయి అదే నేపథ్యంలో విష్ణుప్రియ కూడా హాజరయింది ఆ విచారణలో

తను 15 యాప్స్ కి ప్రమోట్ చేసినట్టుగా నేరాన్ని అంగీకరించింది ఆ తర్వాత విష్ణుప్రియ ఫోన్ ను కూడా సీజ్ చేసిరు ఇదే క్రమంలో ఇంకొక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి రీతు చౌదరి కూడా పోలీసుల విచారణకు వెళ్ళింది పోలీసుల విచారణకు వెళ్ళింది కానీ పోలీసులకు సహకరించట్లేదు రీతు చౌదరి అని చెప్పేసి పోలీసు వాళ్ళు వెల్లడించిన పరిస్థితి సో విష్ణుప్రియ వెళ్ళింది ఓకే 15 15 యాప్స్ కి సంబంధించి ప్రమోటింగ్ చేసుకున్నా అని నేరాన్ని అంగీకరించింది ఆ తర్వాత పోలీసులు ఆమె ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ పిలిచినా కూడా విష్ణుప్రియ పోవాల్సిందే ఇదే నేపథ్యంలో

ఇదే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో రీతు చౌదరిని కూడా పోలీసులు పంజగుట్ట పోలీసులు విచారణకు పిలిచిండ్రు ఈ క్రమంలోనే విచారణకు పిలిచిన నేపథ్యంలో రీతు చౌదరి పోలీసులకు సహకరించట్లేదు అన్నట్టుగా కూడా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి రీతు చౌదరిని విచారణ చేసే సమయంలో రీతు చౌదరి ఒకటే ఒక విషయాన్ని ఒప్పుకున్నది ఏంది అని అంటే విష్ణుప్రియ చెప్తేనే నేను ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేశాను కేవలం విష్ణుప్రియ చెప్పిన చెప్పడంతోనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాను అని చెప్పేసి రీతు చౌదరి ఆ ఒక్క విషయాన్ని మాత్రమే పోలీసుల విచారణలో రీతు చౌదరి

ఒప్పుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు సో ఇదే నేపథ్యంలో ఈ బెట్టింగ్ ప్రమోటింగ్ కేసులో రకరకాలుగా కామెంట్లు వస్తా ఉన్నాయి యాంకర్ సుమ మీద కూడా యాంకర్ సుమ అంటే అందరికీ తెలిసే ఉంటది చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా యాంకర్ సుమా అంటే ఎవరో తెలుసు ఎందుకని అంటే ఆమె మాట ఆమె వాక్ చాతుర్యం ఆమె యాంకరింగ్ చేసే సమయంలో నవ్వించడాలు సో ఈ రకంగా యాంకర్ సుమా దాదాపు అందరికీ తెలుసు సో యాంకర్ సుమా చేసిన దాంట్లో యాంకర్ సుమ కూడా కొన్ని వెంచర్స్ కి ప్రమోటింగ్ చేసింది ఏవైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉంటాయో ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా యాంకర్ సుమ

ప్రమోటింగ్ చేసింది సుమ ప్రమోటింగ్ చేయడం వల్ల మేము ఆ రియల్ ఎస్టేట్ ఆ వెంచర్లు ఏవైతే ఉన్నాయో ఆ వెంచర్లలో మేము ల్యాండ్ ని కొనుగోలు చేశాము కానీ సుమ ప్రమోటింగ్ చేసిన ల్యాండ్ ఆ వెంచర్లు ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ అని కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి అది సోషల్ మీడియాలో కావచ్చు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన పరిస్థితి కూడా చూసుకున్నాం కేవలం సుమ యాంకరింగ్ ప్రమోట్ చేయడం వల్లనే మేము ల్యాండ్ కొన్నాం మోసపోయాము అని చెప్పేసి కూడా కొంతమంది బాధితులు ముందుకు రావడం జరిగింది గతంలో మరి అట్లాంటి సుమ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే కామెంట్లు

Advertisement

కూడా ఇప్పుడు బయటికి వస్తాయి సో ఇదే నేపథ్యంలో కూడా నందమూరి బాలకృష్ణ బాలయ్య బాబు బాలయ్య బాబు చేసిన ఫన్ 88com అనే ప్రోగ్రాం లో అనే యాప్ ను ప్రమోట్ చేశాడు ఏది అన్స్టాపబుల్ అనే ప్రోగ్రాం లో ఈ ఫన్ 88com అనే యాప్ ను నందమూరి బాలయ్య ప్రమోట్ చేశాడు మరి నందమూరి బాలయ్య ప్రమోట్ చేసిన యాప్ అసలు దీని వెనకాల ఏమున్నది ఇది దీనితో యువత చెడిపోతారా బాగుపడతారా అని ఆలోచించకుండానే చేసిండా ఆయనతో ఇంకిత జ్ఞానం బాలయ్య బాబుకు లేదు లేదా అంటే నిజంగా బాలయ్య బాబుకి తెలిస్తే ఇది చేసేవాడా లేక తెలిసే చేసిండా అనే కామెంట్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి

ఎందుకు ఈ చిన్న చిన్న వాళ్ళ మీద ఈ చర్యలు తీసుకుంటురు ఓకే కరెక్టే మరి ఎందుకు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు అంటే యాంకర్ సుమ కావచ్చు ఇటు బాలయ్య బాబు మీద కావచ్చు ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళు అప్పటి నుండి కూడా యాప్ ప్రమోటింగ్ చేస్తా ఉన్నారు మరి మీ విచారణలో వీళ్ళు బయటికి రాలేదా అనే కామెంట్లు కూడా వస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇంకొకరు ఓంకార్ ప్రోగ్రాం లో నైన్ విన్స్ నైన్ విన్స్ గ్రేమ్ గేమ్ ను ప్రమోట్ చేశారు నైన్ విన్స్ అనేది గేమ్ యాప్ కాదు ఇది గేమ్ నైన్ విన్స్ గేమ్ ప్రమోట్ చేయడం జరిగింది డాన్స్ ఐకాన్

ఐకాన్ 2 లో ప్రమోట్ చేసినందుకు ఓంకార్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి కూడా కామెంట్లు వస్తున్నాయి ఈ గేమ్స్ అంటే కూడా నార్మల్ గా ఏదో టైం పాస్ కి ఆడుకునే గేమ్స్ ఇప్పుడు రావట్లేదు గతంలో ఏదో బోర్ కొడతానో లేకపోతే ఏదో సంథింగ్ గేమ్ ఆడాలనిపిస్తున్నో ఆ గేమ్లు ఆడుకుంటుంటే కానీ ఇప్పుడు వచ్చే గేమ్లు ఆన్లైన్ లో వచ్చే గేమ్లు ఆన్లైన్ లో ఆ గేమ్లు కూడా మనీ ఎర్న్ చేసుకునే విధంగా ఇప్పుడు ఆ గేమ్ లో రావడం జరుగుతున్నది మరి ఎందుకు ఓంకారం మీద కూడా చర్యలు తీసుకోలేదు అనేది అట్లా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో అంతే

కాకుండా హైదరాబాద్ మెట్రో కూడా క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి వన్ ఎక్స్ బెట్ వన్ ఎక్స్ బెట్ ఆ మెట్రో కు సంబంధించిన వన్ ఎక్స్ బెట్ యాప్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు అంటే హైదరాబాద్ కు ఒక పిల్లర్ లాగా హైదరాబాద్ మెట్రో ఆ మెట్రో కు దాదాపు మొత్తం మెట్రో ట్రైన్లు అందరికీ ఆ అన్నిటికీ మొత్తం వన్ ఎక్స్ బెట్ ఆ యాప్ స్టిక్కర్లు అంటించిరు ఈ ఈ మెట్రోలో అంటే ఈ మెట్రో కి సంబంధించిన అధికారులు దాదాపు ఐఏఎస్ ఐపిఎస్ లే ఉన్నారు మరి ఈ ఐఏఎస్ ఐపిఎస్ లు కూడా ఆ యాప్ గురించి తెలవకుండానే ప్రమోట్ చేస్తున్నారా మెట్రో కి మెట్రో కి స్టిక్కర్లు అంటించి మరి

వాళ్ళ కనుసంధనలోనే ఇది నడుస్తున్నదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఇదంతా జరుగుతున్న కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకొక నాలుగైదు రోజుల్లో ఐపిఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది మరి దానికి సంబంధించిన క్రికెట్ కి సంబంధించిన వన్ ఎక్స్పెక్ట్ యాప్ ను మెట్రో ట్రైన్లకి ఆ స్టిక్కర్లు అంటించిరు మరి వాళ్లకు తెలవకుండానే ఇది అంతా జరుగుతున్నదా మరి వారి మీద చర్యలు తీసుకోరా అనే ప్రశ్నలు కూడా రేకెత్తిస్తున్నాయి సో ఇంకొకటి చూసుకుంటే మొత్తంగా ఈ సినీ నటులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియ కావచ్చు రీతుల్ చౌదరి కావచ్చు ఈ వీళ్ళ మీద

Advertisement

ఎవరి మీదనైతే 11 మంది మీద కేసులు నమోదు చేసిరో పంజగుట్ట పోలీసులు ఇప్పుడు దాదాపు వీళ్ళిద్దరైతే విచారణకు హాజరయ్యిరు సో ఇదే క్రమంలో నిర్మాత ప్రముఖ నిర్మాత రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందించిండు రామగోపాల్ వర్మ విషయం ఏం మాట్లాడిన ఏం మాట్లాడిండు అని అంటే అంటే ఇప్పుడు ఒక షాపు యజమాని ఒక షాప్ పెట్టుకున్నాం అనుకో ఆ షాపు అంటే ఒక బట్టల స్టోర్ వాళ్ళు ఏం చేస్తారు ఒక సినీ నటినో లేకపోతే ఒక యాంకర్ నో లేకపోతే ఎవరో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పిలుస్తారు ఆ పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ ఒక షర్ట్ ను ప్రమోట్ చేయాలి

అని చెప్పేసి ఆ బ్రాండ్ పేరు చెప్తారు ఆ బ్రాండ్ పేరు చెప్తే ఆ వెళ్ళిన ఆ గెస్ట్ గా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అండ్ సో అండ్ సో ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బ్రాండ్ నే ప్రమోట్ చేస్తారు కానీ ఆ షర్ట్ ఆ షర్టుకు సంబంధించిన అంటే ఆ షర్టు షర్టుకు వాడిన దారం అది నాణ్యమైనదా లేకపోతే డ్యూప్లికేట్ దారమా ఆ షర్టు అసలు ఆ అది ఎన్ని రోజులు వస్తుంది అని ఇవన్నీ ఏం చెక్ చేయరు కదా అని చెప్పేసి రామగోపాల్ వర్మ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ పైన ఈ కేసులు ఏవైతే జరుగుతున్నాయో దీని పైన స్పందించిండు రామగోపాల్ వర్మ ఎందుకు చిన్న చిన్న వాళ్ళ

మీద కేసులు నమోదు చేసి వాళ్ళని విచారణ పిలవడం పోలీసుల కేసులు ఎఫ్ ఐఆర్ ఫైల్ చేయడం అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్న మాట సో ఎందుకు నందమూరి బాలకృష్ణ చేసిండు ఓంకార్ ప్రోగ్రాం లో ఓంకార్ చేసిండు యాంకర్ సుమ వల్ల గతంలో రియల్ ఎస్టేట్ ఆ వ్యాపారంలో ఏదైతే ల్యాండ్ కొని మోసపోయిరో వాళ్ళు కూడా గతంలో కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మరి ఎందుకు సుమ మీద యాక్షన్ తీసుకోలేదు హైదరాబాద్ మెట్రో కుకి కూడా క్రికెట్ కు సంబంధించిన యాప్ ప్రమోట్లు ఆ స్టిక్కర్లు అంటించిరు ఇవన్నీ చూసుకుంటే అంటే వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళనా పెద్ద పెద్ద యాక్టర్లనా ఎందుకు

వాళ్ళ వాళ్ళ జోలికి పోవద్దనా అనే అనుమానాలు అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో బయటికి వస్తున్నాయి సో చూడాలి మరి వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు నేను ప్రస్తావించిన పేర్లలో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా పోలీసులు నోటీసులు అందిస్తారా వీళ్ళ మీద కూడా ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తారా వీళ్ళని కూడా విచారణ పిలుస్తారా లేదు వీళ్ళ యాంకర్స్ మన ఎవరు విష్ణుప్రియ రీతు చౌదరి వీళ్ళు ఎవరైతే ఉన్నారో 11 మంది మీద కేసును కొట్టేస్తారా ఇప్పుడు వాళ్ళు తప్పు చేసింది అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ లో విష్ణుప్రియ రీతు చౌదరి భయ్యా

సన్నీ యాదవ్ ఆ హర్ష సాయి ఆ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరూ వీళ్ళందరి మీద మొత్తం 11 మంది మీద కేసు పెట్టిరు కదా వాళ్ళు ఎందుకు ఎందుకు కేసు అయింది అని అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిరు కాబట్టి కేసు అయింది మరి వీళ్ళు కూడా చేసిరు కదా బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ వీళ్ళు కూడా అదే చేసిరు కదా మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు కాలేదు అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు బయటికి వస్తున్న పరిస్థితి ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిరు కాబట్టి వాళ్ళది తప్పు అయితే వీళ్ళది కూడా తప్పే మరి వీళ్ళ మీద కేసులు అయినప్పుడు వీళ్ళ

Advertisement

మీద ఎందుకు కాలేదన్న ప్రశ్నలు ఇప్పుడు దుబారా రేపుతున్నాయి సో చూడాలి మరి వీళ్ళకు కూడా నోటీసులు ఇస్తారా పోలీసులు వీళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending