Connect with us

Politics

బెట్టింగ్ గేమ్స్ ఆడేవాళ్ళు.. తస్మాత్ జాగ్రత

ఈరోజు టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్ చాలా మందికి బెట్టింగ్ యాప్ అంటే ఏంటో తెలియదు అసలు బెట్టింగ్ వాల్ వల్ల లాభమా బెట్టింగ్ యాప్ వల్ల నష్టమా అసలు దీని వల్ల ఉపయోగం ఏంటి నష్టం ఎంత అనేది ఎవరికీ తెలియదు అసలు ఇందులో సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా జనాల తప్పు ఉందా అసలు ఏంటి తెలియదు కొంతమందికి జీరో నాలెడ్జ్ ఉంది బెట్టింగ్ మీద అసలు బెట్టింగ్ యాప్ అంటే ఏంటి దీనివల్ల లాభం ఎంతుంది నష్టం ఎంతుంది అసలు ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు

సో బెట్టింగ్ యాప్ అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ఆన్లైన్ లో మనం పైసలు ఇన్వెస్ట్మెంట్ చేసి లాభం పొందడానికి నష్టం పొందడానికి క్రియేట్ చేసిందే బెట్టింగ్ యాప్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పే 100% తప్పు అని చెప్తాను ఎందుకంటే చాలా మందికి తెలియదు బెట్టింగ్ యాప్ ఆడితే పైసలు వచ్చేస్తాయి అని కలలు కనేస్తుంటారు అసలు లాస్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళు మెంటల్ టార్చర్ కి వెళ్ళిన వాళ్ళు అందరూ మొత్తం మీకు ఓవరాల్ గా టోటల్ గా ఈ బెట్టింగ్ యాప్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బెట్టింగ్ యాప్ ఫస్ట్ అఫ్ ఆల్ బెట్టింగ్

యాప్ గురించి నేను చెప్పిన అనుకో మీరు వినరు లేదా మీ అమ్మ చెప్తే మీరు వింటారా లేదు సో దాని కోసం ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట మా పెంటింగ్ యాప్ ని ప్రమోట్ చేయండి అని ఎందుకు సెలబ్రిటీస్ చెప్తారు అంటే వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు ఎందుకంటే వీళ్ళు చెప్పింది కచ్చితంగా వీళ్ళు వింటారు ఎందుకంటే ఒక పర్సన్ అరే మనకన్నా పెద్ద ఈయన కొంచెం ఫేమ్ ఉంది ఈయన చెప్తే అది నిజమే అని అమ్మేసుకొని కొంతమంది పీపుల్స్ వింటారన్నమాట సో వీళ్ళు వీళ్ళు చేసే ప్రమోషన్ వల్ల ఇది జనాలకి ఎఫెక్ట్ పడతది జనాలు ఏమనుకుంటారు అరేయ్ మా హర్ష సాయన్

చెప్పిండు నిజమేమో ఈ పల్లవి ప్రసాద్ చెప్పిండు నిజమేమో ఈ బిగ్ బాస్ ప్రియాంక ప్రియా చెప్పింది నిజమేమో అని ఊహలో బతికేస్తుంటారు అసలు ఊహ కాదు నిజము కాదు జస్ట్ వాళ్లకు వచ్చే పైసల కోసం వాళ్లకు వచ్చే పైసల కోసం వాళ్ళు జస్ట్ ప్రమోషన్ చేస్తారు అంతే ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఇది కానీ ఇది రాంగ్ వే నేను వీళ్ళ గురించి తర్వాత మాట్లాడుతాను ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడదాం పీపుల్ పీపుల్ చేసేది చాలా తప్పు ఏందంటే గుడ్డిగా ఒక మంచి ఏదైనా చెప్పిండు అంటే గుడ్డిగా నమ్మేశారు అన్నమాట అరేయ్ ఇక్కడ నీకు ₹10 వస్తుంది రా అంటే అక్కడికి వెళ్ళిపోతాడు కష్టం చేయండి

ఎవడికీ పైసలు రావు అర్థమైతుందా మీ బుర్రని ఇప్పటికైనా గాని కొంచెం మెరుగుపరుచుకోండి నేను చెప్పేది జస్ట్ అట్లీస్ట్ వినండి మీరు కష్టం చేస్తే గాని మీకు మనీ రాదు ఓకేనా ఇంకోటి ఆహా ఇట్లా ఇప్పుడు ఎట్లుందంటే మన తెలంగాణలో లేకపోతే ఓవరాల్ గా ఇండియాలో ఏందంటే మనం నాశనం అవుతున్నాం కదా మనతో పాటు ఇంకోటి నాశనం చేయాలి దాంతో ఏం చేస్తారంటే ప్లే గేమ్ ఆడుతూ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారు అరేయ్ నేను ఆడినా ఈరోజు ₹100 రూపాయలు వచ్చింది రేపు ₹1000 రూపాయలు వస్తది ఎల్లుండి 10000 వస్తదేమో నీకు అవసరమా అసలు నువ్వు చేసేదే తప్పు మళ్ళీ

Advertisement

పైగా వాడితో షేరింగ్ అరేయ్ ఈ గేమ్ ఆడరా దీంట్లో ₹100 రూపాయలు వస్తది ₹1000 రూపాయలు వస్తది అని మరి నష్టపోతే నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తావా అంటున్నా నేను అసలు మీరు చేసేదే తప్పు మీరు ఆడు తప్పు అంటే మళ్ళీ షేర్ ఇంకో తప్పు ఇది కాస్త ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది మెంటల్ టార్చర్ పోలీస్ స్టేషన్ కి కేస్ అయితది డిప్రెషన్ లోకి వెళ్తారు సూసైడ్ చేసుకుంటారు లాస్ట్ కి బుక్ అయ్యేది ఎవరు పేరెంట్స్ మీకు ఇంత మైండ్ కి ఎక్కుతుందా పేరెంట్స్ అండి లాస్ట్ కి నాశనం అయ్యేది మీ కోసం డబ్బు ఖర్చు పెట్టి స్కూల్ కి పంపించి కాలేజీ పంపిస్తే మీరు చేసేది ఏంటి

బెట్టింగ్ అరేయ్ మా హీరో చెప్పిండు వీళ్ళ కోసం తర్వాత మాట్లాడతా ఎందుకంటే వీరి గురించి చాలా మాట్లాడేది ఉంది అరే కొంచెం మైండ్ కి ఎక్కించుకోండి బాయ్ ఏం చేస్తున్నారు మీరు ఏం చేయాలి మీరు కాలు చేతులు లేవా షేరింగ్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు ఒక ₹100 రూపాయలు పెట్టి ఉంటాడు అబ్బా లేదా ₹1000 పెట్టి ఉంటాడు అనుకో అది ఒక రోజు కాస్త 10000 అయితది ఆ సంతోషపడ్డాడు ఈ అమ్మ 10000 వచ్చింది గదే 10000 పెడతాడు దాని నుంచి 20000 లాభం వస్తది 20000 కాస్త 30000 లాభం వస్తది అరే ఈ అమ్మ 30000 కి ఇంకెంత వస్తది అని చెప్పేసి 30000 పెట్టి వాడు 60000 కి లాస్

అవుతాడు ఆ ఒకసారి లాస్ అయితే ఇంకోసారి పెడదాం మరి అలా లాస్ అయ్యి లాస్ అయ్యి లాస్ట్ కి వాడు ఏమైతాడు అంటే అప్పులు అయిపోతాడు అప్పులు అయిపోయినప్పుడు వాడికి మైండ్ లో వచ్చేది మెయిన్ థింగ్ నేను తప్పు చేసిన కదా నా పైసలు ఆగమైపోయినాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సరే ఇప్పుడు నేను ఏం చేయాలి మా అమ్మకి ఏం చెప్పాలి ఎందుకంటే నీ దగ్గర పైసలు ఉండవు నువ్వు తెచ్చేదే అప్పు పైసలు అప్పు పైసలు పెట్టి నువ్వు తెచ్చి ఆడి ఆశకు అపూర్వాలు అయ్యి మళ్ళీ ఇంకొక మెంటల్ టార్చర్ అవసరమా దీని తర్వాత ఏమైతది మెల్లగా పోలీస్ కేసు అయితది పోలీస్ కేసు

అయితే నార్మల్ గా ఏం కాదు ఏమో మస్త మంది లవ్ చేసినావ్ కదా కేసా ఇదొక కేసు అనుకుంటాం ఇది కేసే పెద్ద కేసే ఎందుకంటే నిన్ను ఎంక్వయిరీ చేశారు అసలు నువ్వు ఎందుకు ఆడినావ్ నీకు ఎవరు చెప్పిరు అసలు దాని వల్ల లాభం ఎంత నష్టం ఎంత అన్ని కేసులు జరుగుతాయి పోలీస్ స్టేషన్ కి తిరగాలా తర్వాత ఫైన్లు కట్టాలా మీతో పాటు ప్రాబ్లం ఎవరికి మీ పేరెంట్స్ కి ఎందుకంటే మిమ్మల్ని కనిరు కదా మిమ్మల్ని కన్నందుకు వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ అన్నమాట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం వాళ్ళని తిప్పియడం వాళ్ళని తిరిగియడం వాళ్ళతో పైసలు ఖర్చు పెట్టేయడం అదొక సరదా

మీకు సరదా సరే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిప్రెషన్ డిప్రెషన్ లోకి ఎవరు వెళ్తారు పైసలు లేని వాళ్ళు అప్పులైన వాళ్ళు అటు పేరెంట్స్ కి చెప్పలేక ఇటు ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్ లోకి వెళ్తారు డిప్రెషన్ లోకి వెళ్ళావు బానే ఉంది డిప్రెషన్ కి వెళ్ళాక నెక్స్ట్ ఏం చేస్తావ్ ఎవరికీ ఏం చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చస్తావ్ ఇంకా చావడం ఏందో ముందే చావచ్చుగా ఈ బెట్టింగ్ క్యాప్ ఆడి చావడం అవసరమా ఈ చావం అని నీకు తెలిసినప్పుడు ఈ బెట్టింగ్ ఆడ అవసరమా నేను మీతో ఒక పర్సనల్ విషయం షేర్ చేస్తాను చేసుకోవాలి ఈ బెట్టింగ్ యాప్ గురించి నేను

Advertisement

తెలుసుకున్నప్పుడు ఫస్ట్ అఫ్ ఆల్ నేను కూడా అరే ఏంది ఈ బెట్టింగ్ యాప్ అనుకుంటున్నావ్ సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి నేను ట్రై చేసిన ఎందుకంటే ఇప్పుడు నేను ఫేస్ చేయకుండా మీకు చెప్తే అరే నువ్వు ఒకసారి ఆడరా బాయ్ అనొచ్చు లేదా నువ్వు ఆడినావు కదా అనొచ్చు నేను ఆడినా నేను ఆడ ఒకసారి ట్రై చేసిన జస్ట్ నేను ఎంత లాస్ అవుతున్నా తెలుసుకోవడానికి జస్ట్ నేను ఒక ₹100 పెట్టిన ఏది ఒక ఏరోప్లేన్ ఎరోప్లేన్ దాంట్లో ఒక 100 పెట్టిన అది కూడా ఆన్లైన్ ప్రాబ్లం బెట్టింగ్ ప్లాట్ఫార్మ్ నేను 100 పెడితే నాకు 200 లాభం వచ్చింది ఇదేదో బాగుంది కదా అని నాకు

అనిపించింది కానీ నేను పైసలు సంపాదించడం కాదు నాకు నా కష్టం ఉంది నేను చేసుకుంటా జస్ట్ మీ కోసం మాత్రమే తెలుసుకోవడానికి పెట్టినాను దాని తర్వాత నేను ఎంత లాస్ అయ్యాను 500 లాస్ అయినా నాకు ఈ 500 తోనే అర్థమైపోయింది అరే నేను పెట్టింది 300 200 లాస్ అయినా అంటే ఫ్యూచర్ లో నేను ఎంత లాస్ అవుతాను నాకు అప్పుడే అనిపించింది అరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి స్టాప్ చేసిన కానీ ఇది నేను స్టాప్ చేసే ముందు మీకు చెప్పాలి కదా ఎందుకంటే నేను ఫేస్ చేసింది నేను మీకు చెప్తేనే మీకు అట్లీస్ట్ అర్థమైపోతుంది తర్వాత నెక్స్ట్ పాయింట్ సూసైడ్ ఇవన్నీ

అయిపోయినాయి అనుకో సూసైడ్ చచ్చిపోతావ్ గ్యాప్ లాడి వీడెవడో చెప్పిండని వీడెవడో విన్నాడంట వీడెవడో ఆడిందంట వీడెవడో షేర్ చేసిండట ఇవన్నీ ఫేస్ చేసి చచ్చిండట నువ్వు ఏదో చావడానికి ఇవన్నీ చేసేవాడు అవసరమా అవసరమా నెక్స్ట్ పేరెంట్స్ ఇక నా కొడుకు హైదరాబాద్ లో పోయి కాలేజీ చేస్తాడు జాబ్ ఆఫ్ చేస్తుండు నెలకి 20000 సంపాదిస్తుండు ఫోన్ చేసి ఏమైంది బిడ్డ ఈ నెల పైసలు రాలేదు అమ్మ ఖర్చులు ఉన్నాయి మస్తు ఖర్చులు ఉన్నాయి నాకు ఇగో నేను బట్టలు కొంటానా ఇగో నేను అది కొంటున్నా వీడికి పోతున్నా ఆడికి పోతున్నా ఏం చేసినావ్ పైసలు ఏడ దాకా పెట్టినావ్ ఆ

విషయం వాళ్ళకి తెలవది ఒక నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది అమ్మ ఫోన్ చేస్తావ్ ఫోన్ చేసి అమ్మ నాకు ఒక లక్ష రూపాయలు కావాలి ఎందుకు బిడ్డ అంటే నీకు తెలవదు ఊకో నేను చదువుకోవాలి సంపాదియాలి నా కొడుకు సంపాదిస్తాను చదువుతాను వాళ్ళు అప్పులు చేయాలి పైసలు తెచ్చి నీ చేతిలో పెట్టాలి నువ్వు తీసుకెళ్లి వీడిని చేతిలో పెట్టాలి వీనికి లాభం ఉందో లేదో గాని వీళ్ళకి లాభం ఉంటది అర్థమైందా సెలబ్రిటీస్ కి లాభం ఉంటది వీడికి కూడా మస్త లాభం ఉంటది ఇదంతా ఒక ఫ్రాడ్ గేమ్ అని చెప్పొచ్చు ఆన్లైన్ లో లైక్ ఏది మన ఐపిఎల్ మీద ఎరోప్లేన్ గేమ్స్

ఇట్లా చాలా ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి వాటిల మీద డిపెండ్ అయితే బెట్టింగ్ యాప్ నీకేం తెలియకుండా నువ్వు పేరెంట్స్ ని ఫ్యూల్ చేసి అబద్ధాలు ఆడుతూ మీ పేరెంట్స్ కి ఏమో పిచ్చోళ్ళం చేసి లాస్ట్ పైథాన్ పెట్టుకొని నువ్వు చేసేది సూసైడ్ నెక్స్ట్ డే వాళ్ళు వస్తారు అంటే లిటరల్లీ మా ఒక ఒక ఊర్లో నా ఫ్రెండ్ కి జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను నేను వాడిని అడిగిన ఒకసారి ఫోన్ చేసి అరేయ్ ఏం చేస్తున్నావ్ రా రమేష్ అంటే అరేయ్ నేను చదువుతున్నారా మస్తు చదువుతున్నాను అవునా మరి ఎట్లా ఎట్లా కొనసాగుతుంది అంటే ఇగో నేను మస్త చదువుతున్నా మా అమ్మ నాకు

Advertisement

హెల్ప్ చేశారు అని చెప్పిండు తర్వాత వాడు ఇప్పుడు ఏదైతే చెప్పిన సేమ్ సింటమ్స్ వాడి దగ్గర కూడా ఉన్నాయి వాడు పైసలు తీసుకొచ్చి బెడ్ యాప్ లో పెట్టుకొని వాడు ఏడ్చుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చిండు అరేయ్ మామ ఇక నిన్ను పైసలు పెట్టినారా ఇట్లా అయిపోయి అప్పులు అయిపోయినాయి బుద్ధి లేదా అది పెట్టేటప్పుడు తెలవదా నేను మస్త తిట్టిన మీ లెక్కనే అరేయ్ వీళ్ళ లక్కీ ఇంకెంత మంది మోసపోతురో ఇంకెంత మంది తెలుసుకోవాలో ఈరోజు నేను మా మీడియాలో మేడం తో చెప్పిన మేడం నేను దీని మీద ఒక ఒక మీడియాలో ఒక నేను ఒక బైట్ చేయాలనుకున్న అండ్ ఒక వీడియో

పెట్టాలనుకుంటున్నా అంటే ఎందుకు ప్రస్తుతం అంటే లేదు మేడం ఇది పర్సనల్లీ ఫేస్ చేసిన దాని వల్ల ఎంతో మంది లాస్ అయ్యారు అట్లీస్ట్ కొంతమంది అయినా మారుతారేమో ఇలాంటి మురుగులు మారుతారేమో అని చెప్పేసి ఈరోజు నేను పిచ్చోడిని కాదు కదా ఇవన్నీ రాసుకొని నీకు చెప్పడానికి నేను నాకు శాలరీ రాక బయట వేరేది చేసుకోకు కాదు ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం అట్లీస్ట్ 100 మందిలో 10 మంది మారితే చాలు నాకు ఆ 10 మంది కాస్త 100 మందిని మారుస్తారు ఆ ఇప్పుడు వచ్చేసి సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ లో నేను కొంతమంది పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమి మంచి పనులు

కాదు అండ్ వాళ్ళ గురించి చెప్పాల్సినంత అవసరం లేదు నాకు బట్ వాళ్ళు చేసిన తప్పును మాత్రమే మీకు చెప్తాను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంత ఫేమ్ ఉన్న తర్వాత ఆ ఉన్న ఫేమ్ సరిపోతది కదా మీకు ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లి బయటికి వచ్చిన కొంతమంది ప్రమోషన్ చేశారు నేను వాళ్ళ పేరు చెప్పాను మీకే తెలిసుంటది అండ్ సినిమాలో చేసిన వాళ్ళు అయినా ఒక యూట్యూబర్స్ అయినా గాని అండ్ వీళ్ళు ఎస్పెషల్లీ వీళ్ళు వీళ్ళకు వచ్చే పైసలు ఎంతో కొంత ఉంటుంది ఆ కొంత కోసం రమ్మీ గేమ్ ఒకటి ఉంటుంది పత్తాది ఇంకోటి క్రికెట్ రమ్మీ మీద మరియు క్రికెట్ మీద ఐపిఎల్

వచ్చిందంటే సంవత్సరానికి అరే నీకు కోట్లు సంపాదిస్తా ఎవడికి కావాలయ్యా నీ కోట్లు ఎక్కడ పెట్టుకుంటావ్ నువ్వు కోట్లు ఏది దొంగతనంగా ఏదో బెట్టింగ్ చేసినట్టు ఇది దొంగతనానికి సంబంధించినట్టే వచ్చిద్ది ఏది నువ్వు కష్టార్జితం కాదు నువ్వేమో ఇంటెలిజెంట్ కాదు నువ్వు పెట్టడానికి నీకు 10 లక్షలు రావడానికి ఆ బెట్టింగ్ యాప్ అనేదే రాంగ్ వే దాంట్లో నువ్వు సంపాదించి నువ్వు సంపాదించి చెప్తావ్ అరే నువ్వు 10000 సంపాదించి ఉంటావు కదా గది చెప్తావ్ జనాలకి నువ్వు దీనివల్ల ఒక ఎంత ఒక 50000 పోయి ఉంటది కానీ ఎవ్వడికి చెప్పడు ఎందుకు

చెప్తావ్ ఎందుకంటే నీ సిగ్గు సిగ్గు పోతది కదా నువ్వు పెట్టి ఉంటావ్ 50000 కానీ 10000 లాభం వచ్చి ఉంటది అరే నాకు 10000 లాభం వచ్చింది రా 10000 లాభం వచ్చిందిరా ఎందుకయ్యా 10000 మరి దాని వల్ల 50000 లాస్ అది ఎందుకు వస్తాలేవు అది చెప్పరు ఎవరు 50000 లాస్ ఎవరు చెప్పరు కానీ 10000 లాభం వచ్చింది అయితే చెప్తారు ఈ రమ్మీ గేమ్ ఒకటి ఏదైనా మనం Instagram ఓపెన్ చేసిన లేకపోతే ఏదైనా నార్మల్ గా ఒక YouTube ఓపెన్ చేసిన ఒక యాడ్ వస్తది రమ్మీ గేమ్ ఆడండి పైసలు సంపాదియండి అని అది చెప్తారు కానీ అది చెప్పంగా ఏం చెప్తారు అరేయ్ అమ్మ రమ్మీ గేమ్ లో పైసా ఇది రమ్మీ

Advertisement

గేమ్ కూడా మా గల్లీలో అన్న ఒక అన్న ఆడతాడు ఆయన పేరు ఏం చెప్పను నేను ఒకసారి అడిగినా కూడా మొన్న ట్రిప్ పోయేటప్పుడు అన్న దీని వల్ల నీకు ఎంత లాభం వచ్చింది అన్న అంటే అరే లాభం ఏమి లేదురా బాయ్ 10000 లాస్ అయిపోయింది మరి ఎందుకు ఆడుతున్నావ్ అంటే ఏదో ఒకసారి చెప్పలేం బై లక్ అన్నా అంటే నువ్వు బై లక్ కోసం పైసలు లాస్ చేసుకుంటున్నావా బై లక్ కోసం పైసలు లాస్ చేసుకుంటున్నావ్ అబ్బా మరి మీరు కోట్లు ఉన్నోళ్ళు అయితే లక్షలు ఉన్నోళ్ళు అయితే మీరు కోట్లాధికారులు అయితే గేమ్ ఆడురి నేను వద్దు అని చెప్పను ఎందుకంటే మీరు లాస్ అయితే అట్లీస్ట్ వేరే వాళ్ళు

బతుకుతారు కదా ఏముంది బాయ్ దిమాగ్ లేదు ఏం లేదు ఆ వీళ్ళు ప్రమోషన్ చేస్తారు సెలబ్రిటీస్ పేర్లు అయితే నేను చెప్పను ఉన్నారు కొంతమంది కొంతమంది మూర్ఖులు ఉన్నారు కొంతమంది మంచి వాళ్లే ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు ప్రమోషన్ చేసిరా లేకపోతే పైసలకు ఆశపడి చేసిరా లేకపోతే కొంతమంది తెలియక చేసిరా నేనైతే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు ఒక్క సెలబ్రిటీస్ అని మాత్రం చెప్తున్నాను ఎందుకంటే సెలబ్రిటీ అని చెప్పిన తర్వాత వాడికి ఖచ్చితంగా ఒక ఫేమ్ ఉంటుంది అండ్ వాడు చెప్పేది ఒక 10 మంది విన్ అయి ఉంటారు అలాంటి వాడినే సెలబ్రిటీ అంటారు సో వాళ్ళ

గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదు చాలా ప్రమోషన్స్ అయితే జరిగి ఉన్నాయి వాళ్ళు చేసే ప్రమోషన్ వల్ల పీపుల్ అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఆడటమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేసి షేర్ చేయడం వల్ల ఇవన్నీ ఫేస్ చేస్తుంది సో నేను అందుకే చెప్తున్నా ప్లీజ్ దయచేసి ఈ బెడ్డింగ్ యాప్ ని ఆడటం స్టాప్ చేయండి ఓకేనా మీకు కాలు చేతులు ఉన్నాయి మీకు తెలివి ఉన్నది మీరు చదువుకోవచ్చు మీ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు ఊర్లో పొలం చేస్తున్నారు బయట బట్టలు కొడుతున్నారు వేరే వాని కాడ కింద బాత్రూమ్లు కడుగుతున్నారు గట్లాటల గురించి ఆలోచించండి ఈ బెడ్ యాప్ వల్ల మీకు

ఏం రావు నేను అరిసి అరిసి నా గొంతు పోయింది నిన్న నేను మొన్న ఒకళ్ళ కోసం పోయినా అన్న బెడ్ యాప్ నుంచి ఏదైనా చెప్పనా అంటే చెప్పనికి ముందుకు రారు అందుకైతే ఉరుకుతారు ఒక్కొక్కరు మరి చెప్పనికి ఎందుకు ముందుకు రారు అరే బాయ్ నీకు తెలిసిన విషయం నువ్వు షేర్ చేస్తే అట్లీస్ట్ ఒక మనిషి మార్గం ఇగో సెలబ్రిటీస్ మాటలే వింటారని కాదు ఒక సాధారణ మనిషి కూడా చెప్పినా కూడా వింటాడు ఎందుకంటే మానవులకి వినే జ్ఞానం ఉంటది సో మనం చెప్పాలి అట్లీస్ట్ దీనివల్ల నేను లాస్ అవ్వట్లేదు ఓన్లీ లాభం వస్తుందా అంటే మనం దీని గురించి మాట్లాడొచ్చు దీంట్లో

లాభం కన్నా లాస్ ఎక్కువ ఉంటది సో అలాంటప్పుడు మనం బెట్టింగ్ యాప్ ని స్టాప్ చేస్తే అవాయిడ్ చేస్తే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా బాగుంటుంది తెలుసా అరే చదువుకొని పంపించిన పేరెంట్స్ పేరెంట్స్ కష్టం తెలవకుండా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఆ ఇంకోటి ఏందంటే అంటే లవర్ దగ్గర అప్పు చేసి ఎందుకయ్యా ఈ బెట్టింగ్లు ఫ్రెండ్ ని మోసం చేసి లవర్ ని మోసం చేసి తల్లిని మోసం చేసి తండ్రిని మోసం చేసి ఓరల్ గా సమాజాన్ని మోసం చేసి నిన్ను నువ్వు మోసం చేసుకొని సచ్చే బతుకు నీకు అవసరమా నీకు అవసరమా సచ్చే బతుకు అదేదో నువ్వు తెలుసుకొని అంత

Advertisement

మైండ్ ఉంది కదా పైసలు అనగానే ఎందుకు ఆ కృతి పడతారు అరే ఫ్రీగా వస్తది కదా ఒక గంట సేపు ఆడొచ్చు ఒక అర్ధ గంట సేపు ఆడొచ్చు గదే కాస్త ఒక ఎనిమిది గంటలు కష్టపడితే పైసలు వస్తాయి కదా అరే ఒకని కింద ఒక కింద చేసినా పర్లేదు కదా పైసలు వస్తే రెండు మాటలు అంటాడేమో ఇది మాటలు లేవు ఏం లేవు పైసలు వస్తే అని ఆశపడి 10000 పెట్టి 50000 లాస్ అవుతావ్ అట్లా ఉంటాయి సో నేను అందుకే చెప్తాను ఈ బెట్టింగ్ యాప్ ని మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది దయచేసి మీకు తెలిసింది కూడా ప్రమోట్ చేయండి అండ్ నా ఒపీనియన్ ఏందంటే స్టాప్ చేస్తే మనం వీటన్నిటికీ దూరం ఉండొచ్చు ఏది ఈ మెంటల్

టార్చర్ కి దూరం ఉండొచ్చు పోలీస్ స్టేషన్ కి దూరం ఉండొచ్చు డిప్రెషన్ కి దూరం ఉండొచ్చు పేరెంట్స్ కి పేరెంట్స్ ని బాధ పెట్టడం తగ్గించొచ్చు అండ్ సూసైడ్ కూడా తగ్గొచ్చు సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ అవాయిడ్ ద బెట్టింగ్ యాప్స్ మీరు బెట్టింగ్ యాప్ ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అండ్ నేను అర్చినా అని ఫీల్ అవ్వకురి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నా ఫ్రెండ్ అండ్ నేను కూడా ఆడి చూసినాను ఎందుకంటే నేను చెప్పే ముందు నేను కూడా చూడాలి అది ఎట్లా ఆడాలి ఏం కథ అని చెప్పేసి ఒక 200 పోగొట్టుకున్నా ఇలాంటి 2000 20000 నేను పోగొట్టుకోలే ఒక 200 నాకు

కాదు అనుకోని చూసినా అప్పుడు నాకు అర్థమైంది దీంట్లో లాస్ ఉందని అప్పుడు నేను తెలుసుకున్నా అట్లీస్ట్ నాకు తెలిసింది అని వాళ్ళు చెప్పాలి అని సో నేను దయచేసి చెప్తున్నా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా దయచేసి ఇంకెవ్వరు కూడా వెడ్డింగ్స్ యాప్ ఆడొద్దు అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ ని ప్రమోట్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే కొన్ని కుటుంబాలే నాశనం అవుతున్నాయి అబ్బా కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి కొన్ని కుటుంబాలు పోతున్నాయి అప్పులు పాలై వస్తాను అందరూ దయచేసి షేర్ చేయండి ఆ సైనింగ్ బై

విజయప్రసాద్ థాంక్యూ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending