International
బుల్లెట్ రైలు రాకుండా చైనా కుట్రా? – నెటిజన్ల ఆగ్రహం
చైనాలో బుల్లెట్ రైలు ప్రయాణాన్ని ప్రశంసించిన భారతీయుడిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘‘మన దేశంలో బుల్లెట్ రైలు రాకుండా చైనా ఏ విధంగా అడ్డుపడుతోందో తెలుసుకోరా?’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చైనా బుల్లెట్ రైలు వేగం, సదుపాయాలపై అభిమానంతో చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారింది.
ఇదే సందర్భంలో, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు జర్మన్ కంపెనీ తయారు చేసిన మూడు టన్నెల్ బోరింగ్ యంత్రాలను చైనా ఓడరేవులోనే నిలిపివేసినట్టు సమాచారం. వీటికి చైనా ప్రభుత్వం ఇప్పటికీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో, టన్నెల్ నిర్మాణం ఆలస్యం అవుతోంది. ఈ యంత్రాలు మెట్రో మరియు బుల్లెట్ రైలు టన్నెల్ నిర్మాణంలో కీలకమైనవని అధికారులు చెబుతున్నారు. దీనిని దేశ వ్యతిరేక చర్యగా చూస్తూ, నెటిజన్లు చైనా వ్యవహారంపై కఠిన వైఖరి కోరుతున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు