Connect with us

Andhra Pradesh

పాప్‌కార్న్ ధర రూ.750! థియేటర్లలో అధిక ధరలపై అధికారుల తనిఖీలు

Popcorn price : 55గ్రాముల పాప్​కార్న్​ ధర రూ. 460- 'అందుకే ఎవరు థియేటర్లకు  వెళ్లట్లేదు!'-internet reacts to expensive popcorn price from movie theatre  see rates ,జాతీయ - అంతర్జాతీయ ...

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేని, తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్న థియేటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నంలోని మల్టీప్లెక్స్‌లలో నీటి బాటిల్ ధర రూ.40, పాప్‌కార్న్ ఫ్యామిలీ ప్యాక్ ధర ఏకంగా రూ.750గా ఉన్నట్లు తేలడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అధిక ధరలతో పాటు, సౌకర్యాల కొరత, నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి సారించిన అధికారులు, ఇలాంటి థియేటర్లపై చర్యలు తీసుకునేందుకు సమాచారం సేకరిస్తున్నారు. ఈ తనిఖీలు సినీ ప్రేక్షకులకు సరైన సౌకర్యాలు, సహేతుక ధరల్లో తినుబండారాలు అందేలా చేయడమే లక్ష్యంగా జరుగుతున్నాయి.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending