Connect with us

Business

నిమ్మగడ్డి సాగు – తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు!

నిమ్మగడ్డి సాగు – తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు!

వెల్కమ్ టు వై క్యూబ్ దిస్ మన దేశంలో నగరాలు పట్టణాల కంటే పల్లెల్లోనే ఎక్కువ మంది ప్రజలు జీవిస్తుంటారు వీరిలో అధిక శాతం వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్న వారే దేశంలో అన్ని రంగాల్లోని వారు ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్న అన్నదాతల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉంది రాబడితో పాటే పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ కష్టాన్ని తగ్గ ఫలితం పొందలేకపోతున్నారు అయితే రైతులు కేవలం 20000 పెట్టుబడితో ఒక్కసారి ఈ పంటను వేసుకుంటే చాలు సులభంగా మూడు నాలుగు లక్షల ఆదాయం వస్తుంది అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం ప్రధాని చెప్పినట్లు
మీ పంట పండుతుంది ఈ పంట సాగు చేయడానికి ఎరువులు అవసరం లేదని స్వయంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల బాద్ ద్వారా రైతులకు సూచిస్తారు తక్కువ పెట్టుబడితో నిమ్మగడ్డి సాగు చేసి చాలా మంది రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నట్టు పేర్కొన్నారు మరి నిమ్మగడ్డి సాగు చేశాక ఎలా మార్కెట్ చేసుకోవాలి ఏ ఏ రంగాల్లో వీటికి డిమాండ్ ఉంది ఈ పంట సాగు చేస్తే ఎంత డబ్బు సంపాదించవచ్చు తదితర విషయాల గురించి మీకు చెప్తాను తెలుసుకోండి కరువు నెలలోనూ సాగు చేయండి లక్షలు పొందండి నిమ్మగడ్డి సాగు చేయడానికి మొదట కేవలం 20000 పెట్టుబడిగా పెడితే చాలు ఫిబ్రవరి
జూలై మధ్య సమయం పంట నాటుకునేందుకు అనుకూలం ఒక్కసారి విత్తైతే ఐదు ఆరు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది ఒక ఏడాదిలో ఆరు నుంచి ఏడు సార్లు కోతకు వస్తుంది దీన్ని పండించడానికి ఎరువులు అవసరం లేదు అడవి జంతువులు ధ్వంసం చేస్తాయేమో అనే ఆందోళన ఉండదు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పంటను కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు ఉదాహరణకు ఒక హెక్టార్ లో నిమ్మగడ్డి పంట వేస్తే సంవత్సరం తిరగకుండానే సుమారు నాలుగు లక్షల లాభం తీసుకొస్తుంది నిమ్మగడ్డికి ఎంత డిమాండ్ ఉందంటే నిమ్మగడ్డి నుంచి తయారు చేసిన నూనెకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది
దీనికి సబ్బులు నూనె సౌందర్య సాధనాలు ఔషధాల తయారీకి వినియోగిస్తారట ఒక లీటర్ నిమ్మ నూనె ధర ₹1000 నుంచి 1500 ఉంటుంది ఒక ఏడాదిలో హెక్టార్ భూమిలో 100 నుంచి 150 కిలోల నిమ్మగడ్డి వస్తుంది దీని ద్వారా దాదాపు 325 l నూనెను ఉత్పత్తి చేయవచ్చు ఏటికేడు దీని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది ఇలా మీరు ప్రతి సంవత్సరం ఈజీగా నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం పొందవచ్చు కాబట్టి ఇలాంటి పంటలు సాగు చేస్తే మీరు లక్షల్లో ఆదాయం పొందవచ్చు థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వైక్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending