Health
దేశంలో కరోనా కేసుల భారీ పెరుగుదల: 24 గంటల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో సుమారు వెయ్యి కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, నిన్న దేశవ్యాప్తంగా 1,828 యాక్టివ్ కేసులు ఉండగా, తాజా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2,710కి చేరుకుంది. రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 1,147 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్‌లో 223 కేసులు రిపోర్ట్ అయ్యాయి.
గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమై, పరిస్థితిని సమీక్షిస్తోంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు