Connect with us

Latest Updates

‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పుస్తకాన్ని లాంచ్ చేయనున్న అమిత్ షా

The Emergency Diaries' chronicles my journey during Emergency: PM Modi -  Social News XYZ

ఎమర్జెన్సీ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ RSS కార్యకర్తగా ఎదుర్కొన్న అనుభవాలను ఆధారంగా తీసుకొని రూపొందించిన ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పుస్తకం ఈ రోజు లాంచ్ కానుంది. ఈ పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ రూపొందించగా, దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని మోదీ తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. “ఎమర్జెన్సీ సమయంలో యువ ప్రచారకర్తగా ఉండడం నాకు ఓ గొప్ప అనుభవం. ఆ పోరాటం నాకు ఎంతో నేర్పింది. ఇప్పుడు ఆ అనుభవాలను కొత్త తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఎమర్జెన్సీపై తమ అనుభవాలు సోషల్ మీడియాలో పంచుకోవాలి. యువతకు చరిత్రపై అవగాహన కల్పించాలి,” అంటూ మోదీ పిలుపునిచ్చారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending